మొదటి భార్యతో విడాకులు.. నరకం చూసిన తెలుగు హీరో.. వేల కోట్ల ఆస్తులుండి కూడా..!
5 months ago
8
Tollywood Hero: సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, డివర్స్ అనేది సర్వ సాధారణం. అప్పటివరకు కలిసున్న భార్యనో, భర్తనో ఒక్కసారిగా విడిచి వెళ్లిపోతే.. అందులో నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది.