మొదలైన ప్రభాస్ 'స్పిరిట్' మూవీ.. మెగాస్టార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడంటే..!

3 months ago 9
ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్‌పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించడంతో ఏ రేంజ్‌లో సినిమా ఉండబోతుందా అని చర్చలు జరుగుతున్నాయి.
Read Entire Article