మొన్న 'లవ్ టుడే'.. నిన్న 'డ్రాగన్'.. ఇప్పుడు 'డ్యూడ్'.. ప్రదీప్ రంగనాథన్ తెలుగులో రచ్చలేపే

10 months ago 18
లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.
Read Entire Article