Tollywood Actor: సినిమా ఇండస్ట్రీ అంటే డేటింగ్, బ్రేకప్‌లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే చాలా మంది డేటింగ్‌లో ఉన్నప్పుడే బ్రేకప్ చెప్పుకుంటుంటారు. అయితే ఓ నటుడు మాత్రం ఎంగేజ్‌మెంట్ ఘనంగా చేసుకుని.. ఇప్పుడు పెళ్లికి ముందు మాత్రం బ్రేకప్ అంటూ షాక్ ఇచ్చాడు.