మొబైల్ ఫోన్ల రికవరీలో.. దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్‌లో.. లక్షకు పైగా..

10 months ago 25
తెలంగాణ పోలీసులు 2025 అక్టోబరు నాటికి 1.02 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. టెలికమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఈ విజయం సాధ్యమైంది. ఆలస్యంగా ప్రారంభించినా.. 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ వ్యవస్థను సమర్థంగా అమలు చేయడం ద్వారా ఈ రికార్డును తెలంగాణ సాధించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article