మోహన్ బాబు ఆల్కహాల్ లాంటోడు.. ఆ మత్తులో ప్రభాస్: బ్రహ్మానందం
10 months ago
11
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో మోహన్ బాబు గురించి సరాదాగా మాట్లాడారు బ్రహ్మానందం. పంచ్‍లు వేశారు. మోహన్ బాబు తనకు నచ్చరని చెప్పారు. ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ ఎందుకు అంగీకరించారో వెల్లడించారు.