మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ.. కుటుంబం మొత్తాన్ని హత్య చేసే కుట్ర..!

1 month ago 3
మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా చల్లారినట్లు లేదు. రోజుకో మలుపు తిరుగుతుంది. గత 2, 3 రోజుల నుంచి.. వీళ్ల మధ్య గొడవలు కాస్త చల్లారినట్లు అనిపించింది. కానీ.. నేడు మళ్లీ మంచు మనోజ్ పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించడం సంచలనంగా మారింది.
Read Entire Article