మోహన్ లాల్ 'వృషభ' మూవీపై భారీ హైప్.. తెలుగు రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
2 months ago
11
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ "వృషభ". ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తోంది.