మ్యాటర్ లేని రాజ్ తరుణ్.. హీరోయిన్ కష్టాలు దేవుడెరుగు.. బాబోయ్ కాన్సెప్ట్ అదిరిపోయిందిగా!
5 months ago
6
Raj Tarun:అసలొక టైమ్‌లో టీవీల్లో, పేపర్లలో, న్యూస్ వెబ్ సైట్‌లలో ఎక్కడ చూసిన రాజ్ తరుణ్ గురించే ముచ్చట్లు. ఇలాంటి పీక్స్ టైమ్‌లో వారం గ్యాప్‌లో పురుషోత్తముడు, తిరగబడరా సామీ అంటూ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు రాజ్ తరుణ్.