మ్యాడ్‌నెస్ మొదలైంది.. కట్టిపడేస్తున్న ప్రీ లుక్.. జూన్ 6న ఫస్ట్ లుక్

9 months ago 16
బన్నీ వాస్ వర్క్స్, సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ఆసక్తికర ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం విజయేంద్ర ఎస్ దర్శకత్వంలో రూపొందుతోంది.
Read Entire Article