మ్యాడ్ స్క్వేర్‌తో హ్యాట్రిక్ హిట్టు కొట్టిన 'సితార' బ్యానర్.. ఇది కూడా రూ.100 కోట్ల..!
2 weeks ago
6
'లక్కీ భాస్కర్', 'డాకు మహారాజ్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన హ్యాట్రిక్ సినిమా 'మ్యాడ్ స్క్వేర్'.