మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ప్రేమిస్తున్నా - టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త హీరో ఎంట్రీ

10 months ago 41
చైల్డ్ యాక్ట‌ర్ సాత్విక్ వ‌ర్మ హీరోగా మారుతోన్నాడు. ప్రేమిస్తున్నా పేరుతో ఓ ల‌వ్‌స్టోరీ చేస్తోన్నాడు. ప్రీతీ నేహా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీకి భాను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సిద్ధార్థ్ సాలూరి మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Entire Article