మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో కావ్య మారన్ పెళ్లి.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

16 hours ago 1
Anirudh - Kavya: పాపులర్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్, ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ ఓనర్‌ కావ్య మారన్ పెళ్లి చేసుకుంటారని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2024 నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ గురించి రూమర్స్‌ వినిపిస్తున్నాయి.
Read Entire Article