యంగ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో అనుపమ పరమేశ్వరన్.. పెళ్లికి రెడీగా హాట్ బ్యూటీ!

10 months ago 23
“నేను లవ్ మ్యారేజ్‌నే చేస్తాను, కానీ మా తల్లిదండ్రుల అంగీకారంతోనే పెళ్లి జరుగుతుంది” అని చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమె మాటలను ధృవ్‌తో ఉన్న ప్రేమ సంబంధానికి జత చేస్తున్నారు. ఇద్దరూ త్వరలోనే కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకునే అవకాశముందని కోలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది.
Read Entire Article