'యజ్ఞం' సినిమాలో మూగ పిల్ల పాప గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజులు అవుట్
7 months ago
6
పిచంద్ ఫిల్మోగ్రఫిలో ది బెస్ట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో యజ్ఞం సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఈ సినిమా ఉంటదిరా చారీ.. నెక్స్ట్ లెవల్ అంతే. మరీ ముఖ్యంగా 90స్ కిడ్స్‌లో చాలా మందికి ఈ సినిమా నచ్చింది. గోపిచంద్ కెరీర్‌లో ఫస్ట్ బ్రేక్ థ్రూ ఇది.