రామాయణం ఫస్ట్ గ్లింప్స్ వీడియో అభిమానులను ఫిదా చేసింది. అప్పుడే ఇందులోని పాత్రలపై చర్చ మొదలైంది. అయితే ఇందులో రావణుడి పాత్ర పోషించిన యశ్.. రాముడి పాత్ర పోషించిన రణ్‌బీర్ కపూర్ ను డామినేట్ చేస్తాడని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.