యష్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ గురించి తెలిస్తే షాకవుతారు.. ఇది ఇల్లా లేక ఇంద్ర భవనమా?
4 months ago
8
పాన్ ఇండియా స్టార్‌ల లైఫ్‌స్టైల్ గురించి చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ల ఇళ్లు, కార్లు, వాడే వస్తువుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆ అంచనాలకు తగ్గట్లు నిర్మించిన యష్ డ్రీమ్ హౌస్ ఎలా ఉందో తెలుసా?