తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవలు మెరుగుపరిచేందుకు మీ టికెట్ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ వినియోగించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా బస్ పాస్ రెన్యువల్ చేసుకునే వారు యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంట్లో నుంచి సింపుల్ స్టెప్స్‌తో ఈజీగా పాస్ రెన్యువల్ చేసుకుంటున్నారు.