యామినికి దిమ్మతిరిగే షాకిచ్చిన రామ్.. అనుకున్నది సాధించిన కావ్య.. పాపం రుద్రాణి!
8 months ago
7
Brahmamudi Serial Today June 23rd Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు జూన్ 23వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..