యావరేజ్ టాక్‌తో రికార్డులు తిరగరాస్తున్న బాలయ్య.. 'అఖండ-2' 10 రోజుల్లో ఎన్ని కోట్లుంటే?
2 months ago
9
ముందుగా అనుకున్న డేట్ కంటే వారం లేటుగా రిలీజైనా కానీ.. బీభత్సమైన ఓపెనింగ్స్ సాధించింది 'అఖండ 2' సినిమా. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. అఖండ 2 తాండవానికి ఆల్ ఇండియా షేక్ అవుతుంది.