'యుగానికి ఒక్కడు' సినిమాలో చోళుల రాజు గుర్తున్నాడా?.. ఆయన భార్య తెలుగులో తోపు హీరోయిన్!

10 months ago 23
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీడేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అందులో యుగానికి ఒక్కడు సినిమా ఒకటి. అసలు ఏం సినిమారా అయ్యా.. మెంటల్ మాస్. సినిమా వచ్చి 15 ఏళ్లు అయింది.
Read Entire Article