యువత మెచ్చే కథతో ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు.. టైటిల్ లుక్ రిలీజ్

7 months ago 9
పార్వతి దేవదాసుల ప్రేమ కథ ఆధారంగా "ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు" చిత్రం మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోంది. సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా, రాశి సింగ్ హీరోయిన్ గా నటించారు.
Read Entire Article