యువతను ఆకట్టుకునేలా 'ప్రేమిస్తున్నా'.. విజయ్ సేతుపతి చేతుల మీదుగా సాంగ్ రిలీజ్
10 months ago
16
వరలక్ష్మీ పప్పుల ప్రెజెన్స్‌లో భాను దర్శకత్వంలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా నటించిన ప్రేమకథా చిత్రం 'ప్రేమిస్తున్నా'. విజయ్ సేతుపతి విడుదల చేసిన సెకండ్ సాంగ్ 'ఎవరే నువ్వు' మంచి రెస్పాన్స్ పొందింది.