యూట్యూబ్‌ను షేక్ చేసిన తెలుగు పాట... 100,200 కాదు ఏకంగా 528 మిలియన్‌ల వ్యూస్‌తో రికార్డు..
3 weeks ago
3
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చివరి మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది.