యూట్యూబ్ రికార్డులను మడతబెడుతున్న 'గేమ్ చేంజర్' సెకండ్ సింగిల్..!

6 months ago 6
Game Changer: నిన్న రిలీజైన గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్‌ ఫ్యాన్స్‌ను సైతం నిరాశపరిచింది. కానీ వ్యూస్ మాత్రం విషయంలో మాత్రం రా మచ్చా సాంగ్ దూసుకుపోతుంది. ఒక్క రోజులోనే 38 మిలియన్‌లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోయింది.
Read Entire Article