యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న 'హంగ్రీ చీతా' సాంగ్.. అప్పుడే 2M వ్యూస్ ఏంటీ మామ!

10 months ago 22
ఓజీ సినిమాతో రూ.300 కోట్ల సింహాసనంపై కూర్చొని మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన పొటెన్షియల్ ఏంటో నిరూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 25న రిలీజై రికార్డులు తిరగరాసింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి హంగ్రీచీతా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అలా రిలీజైందో లేదో ఇలా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రెండు రోజుల్లోనే 20 లక్షల వ్యూస్‌తో రికార్డులు తిరగరాసింది.
Read Entire Article