యూట్యూబ్‌లో రిలీజైన బిగ్‌బాస్ బ్యూటీ అంథాల‌జీ థ్రిల్ల‌ర్‌ మూవీ - ఐదు పాత్ర‌లు - ఊహించ‌ని మ‌లుపులు

10 months ago 6
తెలుగు అంథాల‌జీ మూవీ ఏక‌మ్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వ‌ర్మ‌తో పాటు అభిరామ్ , త‌నికెళ్ల‌భ‌ర‌ణి, అదితి మ్యాక‌ల్‌, క‌ల్పిక గ‌ణేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 2021లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.
Read Entire Article