యూట్యూబ్‌లో సంచలన రికార్డు క్రియేట్ చేసిన 'హనుమాన్ చాలీసా'.. ఇండియాలో మొట్టమొదటి వీడియోగా!

5 months ago 7
సంగీత ప్రపంచంలో, ముఖ్యంగా యూట్యూబ్ వేదికగా 'హనుమాన్ చాలీసా' ఒక సరికొత్త చరిత్రను లిఖించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ ఇతర భారతీయ వీడియోకూ సాధ్యం కాని రీతిలో, యూట్యూబ్‌లో మొట్ట మొదటిసారిగా 5 బిలియన్ (500 కోట్ల) వ్యూస్ మార్కును దాటి 'శ్రీ హనుమాన్ చాలీసా' సరికొత్త రికార్డు సృష్టించింది.
Read Entire Article