యూరప్‌, రష్యా ఉద్యోగాల పేరుతో మోసాలు.. తెలంగాణ యువతను టార్గెట్‌ చేస్తున్న ఏజెంట్లు

4 weeks ago 3
గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో తెలంగాణ యువతను యూరప్‌, రష్యాలో అధిక వేతనాల ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు మోసం చేస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో దాదాపు 40 శాతం ఇప్పుడు యూరప్‌, రష్యా దేశాలకు సంబంధించినవేనని తెలిపింది. పర్యాటక, షెంజెన్‌ వీసాలపై పంపించి చట్టవిరుద్ధంగా ఎక్కువ గంటలు పని చేయిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. భారీగా డబ్బులు చెల్లించినా తక్కువ వేతనాలు, నాసిరకం వసతులు, సరైన పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Entire Article