రామాయణ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ప్రస్తుతం రణబీర్‌కపూర్, యశ్‌లపై కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. మ్యాడ్స్ మ్యాక్స్, సూసైడ్ స్క్వాడ్ సినిమాల ఫేమ్ గై నోరిస్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు పనిచేస్తోన్నారు.