ర‌వితేజ 75వ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడే - శ్రీలీల హీరోయిన్‌!

4 days ago 4
ర‌వితేజ మాస్ జాత‌ర రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 27న ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మాస్ జాత‌ర మూవీలో ర‌వితేజ‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.
Read Entire Article