రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు రూ.100 కోట్ల కలెక్షన్లు.. 6 ఏళ్ల తర్వాత హిట్టు కొట్టిన బ్యూటీ!

3 months ago 6
2011లో వచ్చిన 'కెరటం' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా లైమ్‌లోకి రాలేదు. ఆ తర్వాత వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించింది.
Read Entire Article