రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం.. బీహార్‌లో ఐజీ సునీల్ నాయక్ అరెస్ట్

4 months ago 23
Bihar IPS Sunil Nayak Arrested: బీహార్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాట్నాలోని నివాసంలో సునీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై గుంటూరుకు తీసుకురానున్నారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ కూడా ఉన్నారు. ఆయనకు గతంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు.. విచారణకు రావాలని పిలిచారు. ఆయన నోటీసులుపై స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article