రజనీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. వస్తున్నాడయ్యో బాక్సాఫీస్‌కు ఊచకోతే!

2 weeks ago 9
పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్‌ కంబ్యాక్ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌ రజనీ. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్‌, పొన్నియన్ సెల్వన్‌ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు. ఒక్క తమిళంలోనే కాదు తనకు సాలిడ్‌ మార్కెట్‌ ఉన్న తెలుగులోనూ మాస్‌ కంబ్యాక్‌ ఇచ్చాడు.
Read Entire Article