రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్.. కలెక్షన్లు ఏకంగా రూ.2,871 కోట్లు..!

2 months ago 8
ఇండియన్ సినిమా హిస్టరీలో లెజెండ్స్ పేరు చెప్తే, వారిలో కచ్చితంగా ఉండే హీరో రజనీకాంత్‌. ఈ సూపర్ స్టార్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. 75 ఏళ్ల వయసులో కూడా రజనీ వరుస సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్నాడు.
Read Entire Article