రజనీకాంత్‌ను చెప్పుతో కొడతానన్న తెలుగు స్టార్ డైరెక్టర్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త
4 months ago
7
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరు గురించి మనం కాదు, బాక్సాఫీస్ లెక్కలు మాట్లాడతాయి. 7 పదుల వయసులోనూ ఒక హీరో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం అంటే మాములు విషయం కాదు.