సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. బస్ కండక్టర్ స్థాయి నుంచి ప్రపంచంలోనే పాపులర్ యాక్టర్‌గా ఎదగడం వరకు.. తలైవా జర్నీ అందరికీ స్ఫూర్తిదాయకం. దాదాపు 45 ఏళ్లకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ తిరుగులేని స్టార్‌గా ఎదిగి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు.