రన్యా రావు ఇంట్లో రూ.2 కోట్లకు పైగా మనీ సీజ్.. సినీ నటి నెట్ వర్క్‌పై పోలీసుల ఆరా

6 hours ago 1
Ranya Rao: నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈకేసులో మంత్రులతో పాటు వ్యాపారవేత్తలకు లింకులున్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంతలో ఈ బంగారు రాణికి మరో సమస్య ఎదురైంది.
Read Entire Article