రవి తేజ ఫ్యాన్స్ కు షాక్.. రేపు విడుదల కావాల్సిన మాస్ జాతర మూవీ రిలీజ్ పోస్ట్ పోన్.. కారణం ఇదే

1 year ago 15
రవి తేజ ఫ్యాన్స్ కు షాక్. అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న మాస్ జాతర సినిమా రిలీజ్ వాయిదా పడింది. రేపు విడుదల కావాల్సిన సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు.
Read Entire Article