రష్మిక మందన్నా 'థామా' తెలుగు ట్రైలర్ రిలీజ్.. ఏముంది మామ అసలు! టెర్రిఫిక్ అంతే...

11 months ago 25
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎదిగిన మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ కొత్త సినిమా ‘థామా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు ‘స్త్రీ’, ‘రూహి’, ‘భేడియా’ వంటి సూపర్‌హిట్ హారర్ కామెడీ సినిమాలను అందించిన ఈ యూనివర్స్‌పై ఇప్పటికే అభిమానుల్లో విశేషమైన ఆసక్తి నెలకొంది.
Read Entire Article