రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

11 months ago 24
షనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా "ది గర్ల్‌ఫ్రెండ్" ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అందిస్తున్నది రాహుల్ రవీంద్రన్, ఆయనకు ప్రేమకథల మీద ఉన్న ప్రత్యేక నైపుణ్యం గురించి ప్రేక్షకులు ముందే తెలుసు.
Read Entire Article