రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

5 months ago 10
అఫీషియల్‌గా ప్రకటించలేదు కానీ... అంగరంగ వైభవంగా విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం జరిగింది. ఇంటి సభ్యులతో పాటు.. క్లోజ్ ఫ్రెండ్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం వీళ్ల గురించే హాట్ టాపిక్ అయిపోయింది.
Read Entire Article