ఇప్పటికిప్పుడు ఇండియాలో టాప్ హీరోయిన్ ఎవరయ్యా అంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా.. అసలు ఈ బ్యూటీ అదృష్టం మాములుగా లేదు. పట్టిందల్లా బంగారమే. మరీ ముఖ్యంగా రెండేళ్ల నుంచి రష్మిక ఇండియానే రూల్ చేస్తుంది. అసలు ఆమె సినిమా రిలీజవుతుందంటే పక్కా బ్లాక్ బస్టర్ అనేంతలా జనాల్లో పడిపోయింది.