రష్మికతో కలిసి ఇండియా పరేడ్‌లో విజయ్ దేవరకొండ.. నేను పోతా అన్నయ్య నేను పోతా!
6 months ago
9
ఈ జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే ఇదేరా అనేలా తయారయ్యారు విజయ్, రష్మికలు. లవ్‌లో ఉన్నామని చెప్పరు. అలా అని లేమని కూడా చెప్పరు. ఇద్దరు కలిసి ఓకే ప్లేస్‌కు వెళ్తారు. కానీ విడివిడిగా ఫోటోలు పెడుతూ చిక్కకుండా ఉంటారు.