Rashmi Gautam : కామెడీ షో యాంకర్ రష్మి గౌతమ్ గ్లామర్ లుక్స్‌తో కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తోంది. రీసెంట్ గా ఆరంజ్ కలర్ డ్రెస్సులో తన సొగసులు చూపిస్తూ ఫోటోషూట్ చేసింది. స్మాల్ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలుగుతూనే సినిమాల్లో కూడా నటిస్తున్న రష్మీ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.