రాజ‌మౌళి తండ్రి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన తెలుగు సినిమాలు ఇవే - అన్ని డిజాస్ట‌ర్లే

10 months ago 49
ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ తో పాటు బాహుబ‌లి, మగ‌ధీర వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కు రైట‌ర్‌గా ప‌నిచేశారు రాజమౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. రైట‌ర్‌గా తిరుగులేని విజ‌యాల‌ను అందుకున్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌...ద‌ర్శ‌కుడిగా మాత్రం అన్ని డిజాస్ట‌ర్ సినిమాలే చేశారు.
Read Entire Article