Chintakayala Ayyanna Patrudu Retired From Politics: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. వచ్చే ఎన్నికల్లో నుంచి తేల్చి చెప్పారు. అందుకే మిగిలిన ఈ మూడేళ్ల కాలంలో పనులు చేయాలని ఆలోచన చేశానన్నారు. 31 ఏళ్లుగా తన పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.