రాజకీయాల్లోకి మంచు మనోజ్!.. ఒక్క మాటలో తేల్చేశారుగా!

1 month ago 5
మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. సోమవారం ఆళ్లగడ్డకు వెళ్లిన మనోజ్.. భూమా శోభానాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించారు. ఈ విషయం గురించి విలేకర్లు ప్రశ్నించగా.. ప్రస్తుతం ఏమీ చెప్పలేనంటూ నో కామెంట్స్ అని బదులిచ్చారు. మరోవైపు మంచు మనోజ్ జనసేనలోకి చేరతారంటూ ఆదివారం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
Read Entire Article