రాజకీయాల్లోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఇకపై మామ వెనుకే!
4 months ago
9
Tweet War between Sai Dharam Tej and YCP fans: సోషల్ మీడియాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వైసీపీ శ్రేణుల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. గత ప్రభుత్వం చేసిన ఖర్చులపై మెగా హీరో కామెంట్స్ చేయడంతో.. వైసీపీ శ్రేణులు ఆయనకు కౌంటర్ ఇస్తున్నాయి.