రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత పర్యటన.. నీటి పంపకాలపై సీఎం చంద్రబాబుకు సూచన..

2 hours ago 1
తెలంగాణ రాష్ట్ర సీఎం నిర్లక్ష్యంతోనే కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం ఆమె రాజమండ్రిలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఎలాంటి అధికారిక అనుమతులు లేనప్పటికీ కృష్ణా జలాలను తరలించుకుపోతోందని కవిత ఆరోపించారు.
Read Entire Article